నాలుగో రోజూ నిలకడగానే పెట్రోల్ ధరలు

వరుసగా నాలుగో రోజూ (05-12-2019)పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి.
వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ ధరల్లో మార్పులు చోటు చేసుకోలేదు. పెట్రోల్ ధరలు ఈరోజు కూడా (05-12-2019) నిలకడగా ఉన్నాయి. మరో వైపు డీజిలు ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర నిలకడగా 79.74 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిలు ధర మార్పులు లేకుండా 71.79 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడలో పెట్రోల్ ధర స్థిరంగా 78.93 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 70.75 రూపాయలుగానూ ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర మార్పులు లేకుండా 79.30 రూపాయలుగానూ, డీజిలు ధర కూడా మార్పులేకుండా 71.09 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.
ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు మారలేదు. డీజిలు ధరల్లో కూడా మార్పు లేదు. ఇక్కడ పెట్రోల్ ధర స్థిరంగా 74.91 రూపాయల వద్ద, డీజిలు ధర మార్పులేకుండా 65.78 రూపాయలుగా స్థిరంగా ఉంది. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడగా 80.59 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 69.00 రూపాయలుగానూ ఉన్నాయి.
లైవ్ టీవి
ప్రయాణికులకు మరింత చేరువ కానున్న హైదరాబాద్ మెట్రో
15 Dec 2019 5:07 PM GMTమొదటి వన్డేలో భారత్ ఓటమి
15 Dec 2019 4:38 PM GMTరాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు
15 Dec 2019 4:19 PM GMTత్వరలోనే రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది : పవన్ కళ్యాణ్
15 Dec 2019 3:57 PM GMTజనగామ జిల్లాలో మంత్రులను అడ్డుకున్న మహిళలు
15 Dec 2019 3:34 PM GMT