మరోసారి భగ్గుమన్న పెట్రోల్ ధరలు

Petrol and Diesel Price Hike by 87 Paisa Today 31 03 2022 | Telugu News Today
x

మరోసారి భగ్గుమన్న పెట్రోల్ ధరలు

Highlights

Petrol Price Today: 10 రోజుల్లో తొమ్మిదిసార్లు పెరిగిన చమురు ధరలు

Petrol Price Today: చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. గత 10రోజుల్లో పెట్రోల్ రేట్లు పెంచడం ఇది తొమ్మిదోసారి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌‌పై 83పైసలు చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 115 రూపాయల 42 పైసలకు, డీజిల్ 101 రూపాయల 58పైసలకు చేరింది, గుంటూరులో పెట్రోల్ 117 రూపాయల 32 పైసలు, డీజిల్ 103రూపాయల 10 పైసలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ 101రూపాయల 81 పైసలు, డీజిల్‌పై 93 రూపాయల 7 పైసలకు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories