అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో ఎఫ్15

అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో ఎఫ్15
x
Highlights

ఆండ్రాయిడ్ మొబైల్ రంగంలో తనకంటూ ఓకే మంచి గుర్తింపు మరియు కస్టమర్లను సంపాదించుకుంది ఒప్పో.

ఆండ్రాయిడ్ మొబైల్ రంగంలో తనకంటూ ఓకే మంచి గుర్తింపు మరియు కస్టమర్లను సంపాదించుకుంది ఒప్పో. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ తెస్తూ తన కొత్త మోడల్స్ ని మార్కెట్లో లాంచ్ చేస్తుంది. ఈ తరుణంలోనే ఇపుడు ఒప్పో నుండి ఒక సరికొత్త ఫీచర్స్ తో ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిజైన్ మరియు అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్నా ఈ స్మార్ట్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్‌, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, వూక్‌ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే వెనుక క్వాడ్ కెమెరా వంటి స్పెషల్ ఫీచర్స్ ఎన్నో ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఒప్పో ఎఫ్15 ఫోన్ ఫీచర్స్ వివరాలు ఇలా..

6.4 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే

♦ 1080*2400 పిక్సెల్ రెజల్యూషన్

♦ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

♦ 48+8+2+2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా

♦ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా

♦ 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర:

ఇక ధర విషయానికి వస్తే, ఈ మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ రూ. 19,900

అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సీట్లలో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్లు ఈ రోజునుండి ప్రారంభం. మొదటి మొబైల్ అమ్మకం ఈ నెల 24న జరుగుతుంది.

ఆఫర్స్:

వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్, హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ వినియోగదారులకు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories