అతి తక్కువ ధరకే నోకియా సి1

అతి తక్కువ ధరకే నోకియా సి1
x
నోకియా సి1
Highlights

స్మార్ట్ ఫోన్ ప్రియులకోసం మొబైల్స్ తయారీ దిగ్గజం నోకియా మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

స్మార్ట్ ఫోన్ ప్రియులకోసం మొబైల్స్ తయారీ దిగ్గజం నోకియా మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన సంవత్సర ప్రారంభంలో నూతన ఫోన్ కొనాలనుకున్నవారికి ఇది ఒక మంచి అవకాశమనే చెప్పుకోవాలి.

నోకియా సి1గా పిలువబడే ఈ స్మార్ట్ ఫోన్ వెల కూడా చాలా తక్కువ. దీన్ని నోకియా సంస్థ వినియోగదారుకు కేవలం రూ.4180లకే అందిస్తుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే

ఆండ్రాయిడ్ గో ఎడిషన్ 9.0పై ఓఎస్‌

డిస్‌ప్లే 5.45 ఇంచులు

♦ గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్1.3

♦ 1 జీబీ ర్యామ్

♦ 16 జీబీ స్టోరేజ్

♦ సింగిల్/డ్యుయల్ సిమ్

♦ 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు

♦ 3జీ నెట్ వర్క్

♦ బ్లూటూత్ 4.2

♦ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ స్మార్ట ఫోన్ని మీ సొంతం చేసుకోండి. నూతన సంవత్సరంలో నూతన ఫోన్లో శుభాకాంక్షలు తెలపండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories