Stock Market Highlights: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: 95 పాయింట్లు లాభపడి 59,202 వద్ద ముగిసిన సెన్సెక్స్

Rama Rao
Published on: 20 Oct 2022 7:44 PM IST
Nifty Could Be Forming Strong Base Near 17,563
X

Stock Market Highlights: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం మార్కెట్లు నష్టాల్లో ట్రేడయినప్పటికీ క్లోజింగ్ టైమ్‌లో కొనుగోళ్ల మద్దతు అండగా నిలిచింది. ఫలితంగా మార్కెట్లు వరుసగా ఐదో రోజూ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి.. 59 వేల 202 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 17 వేల 563 వద్ద స్థిరపడింది.

Rama Rao

Rama Rao

Next Story