Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట

X
Highlights
Stock Market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * దేశీ సూచీలు ఆరంభంలో లాభాల్లో ట్రేడింగ్
Sandeep Eggoju7 April 2021 4:50 AM GMT
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు తాజా సెషన్ లో లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి అయితే దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆర్దిక వృద్దిపై పెరుగుతున్న ఆందోళనలు సాయంత్రం వెల్లడి కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు తదితర అంశాల నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కొనసాగుతోంది ఉదయం పదిగంటల సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్లు ఎగసి 49,381 వద్దకు చేరగా. నిఫ్టీ 60 పాయింట్ల మేర లాభంతో 14,743 వద్ద కదలాడుతున్నాయి.
Web TitleStock Market: Indian Stock Markets Are in the path of Profit 07th April 2021
Next Story