Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్..

Gold Rate Today: బంగారం ముట్టుకుంటే షాకే..99వేలకు తులం బంగారం ధర
x

Gold Rate Today: బంగారం ముట్టుకుంటే షాకే..99వేలకు తులం బంగారం ధర

Highlights

Gold Price Today: బంగారం ధర మళ్లీ తగ్గింది. బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

Gold Price Today: బంగారం ధర మళ్లీ తగ్గింది. బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమధ్యే ఇటీవల బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుతూ ఉండటం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశమే. నేడు నవంబర్ 13వ తేదీ బుధవారం బంగారం ధరలు చూస్తే, పసిడి ప్రియులు ఆనందంతో గంతులు వేస్తారు.

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పతనమవుతున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారం రేటు ఏకంగా రూ.2000 మేర పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.1470 మేర పడిపోవడం గమనార్హం. దీంతో తులం ధర రూ.77 వేల 290 వద్దకు పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1350 తగ్గి రూ. 70 వేల 850 వద్దకు దిగివచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories