Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rate Today 04 01 2022 in Hyderabad Telangana | Business News
x

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Highlights

Gold and Silver Rates Today: బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్...

Gold and Silver Rates Today: బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం రేటు పడిపోయింది. బంగారం ధర తగ్గింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు పడిపోయింది. పసిడి రేటు బాటలోనే వెండి ధర కూడా పయనించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు క్షీణించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ. 49,360కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 210 తగ్గుదలతో రూ. 45,250కు క్షీణించింది.

బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 400 పడిపోయింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 66,200కు తగ్గింది.

Show Full Article
Print Article
Next Story
More Stories