Stock Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Domestic stock Market Totally Collapsed
x

Stock Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Highlights

Stock Market: 987 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు కాసేపటికే నష్టాల బాట పట్టాయి. చివరి వరకు మార్కెట్లు మళ్లీ కోలుకోలేదు. ఇటీవలే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో షేక్ అయిన మార్కెట్లు... తాజాగా మరో ప్రముఖ బ్యాంక్ అయిన సిగ్నేచర్ బ్యాంక్ మూతపడటంతో దేశీయ మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58 వేల 237కి దిగజారింది. నిఫ్టీ 258 పాయింట్లు నష్టపోయి 17 వేల 154కు పడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories