Coronavirus: స్టాక్ మార్కెట్లపై కరోనా కొరడా

Coronavirus: స్టాక్ మార్కెట్లపై కరోనా కొరడా
x
coronavirus effect on stock markets
Highlights

స్టాక్ మార్కెట్లు కరోనా దేబ్బకి కుదేలు అయిపోయాయి. భారీగా కుప్పకూలిపోయాయి. నిన్న ఒక్క రోజే స్టాక్ మార్కెట్లలలో పదకొండు లక్షల కోట్లు సొమ్ము ఆవిరైపోయాయి....

స్టాక్ మార్కెట్లు కరోనా దేబ్బకి కుదేలు అయిపోయాయి. భారీగా కుప్పకూలిపోయాయి. నిన్న ఒక్క రోజే స్టాక్ మార్కెట్లలలో పదకొండు లక్షల కోట్లు సొమ్ము ఆవిరైపోయాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు అదే డౌన్ ట్రెండ్ తో స్టార్ట్ అయ్యాయి. మార్కెట్లను వైరస్ చూట్టేసింది.

ఈ రోజు (13-03-2020) స్టాక్ మార్కెట్లు వీపరితమైన నష్టాలతో మొదలయ్యియి. ముంబై స్టాక్ సెన్సెక్స్ మూడు వెయిల ఆరువందల పాయింట్లు పతనం అయింది. ఇక నిఫ్టి తొమ్మిది వందల అరువై ఆరు పాయింట్లు పతనం అయింది. ఆసియా మార్కెట్లలో వచ్చిన కరోనా కుదుపుకు నిఫ్టి 45 నిమిషాల పాటు తన ట్రేడింగ్‌ను నిలిపివేసింది. మార్కెట్ల పరిస్థితి ఇలా ఉంటె అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనం అయింది. అంతర్జాతీయంగా కుబెరుక విలువ పడిపోతూ వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories