కేంద్ర బడ్జెట్ 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

Budget 2025: What gets costlier, what gets cheaper
x

కేంద్ర బడ్జెట్ 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

Highlights

మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ సహా ఇతర కీలక ఔషధాలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మరో వైపు అల్లిన దుస్తుల ధరలు పెరగనున్నాయి.

Budget 2025: Full List of Cheaper and Costlier Items

మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ సహా ఇతర కీలక ఔషధాలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మరో వైపు అల్లిన దుస్తుల ధరలు పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2025-26 ను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.

తగ్గనున్న వస్తువుల ధరలు

మొబైల్ ఫోన్లు

మొబైల్ ఫోన్లకు ఉపయోగించే బ్యాటరీలతో పాటు 28 వస్తువుల ధరలు తగ్గుతాయి

క్యాన్సర్ సహా 36 ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు

ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలు

వెట్ బ్లూ లెదర్

క్యారియర్ గ్రేడ్ ఇధర్ నెట్ స్విచ్చెస్

12 క్రిటికల్ మినరల్స్

ఎల్‌ఈడీ, ఎల్ సీ డీ

మెడికల్ పరికరాలు

మెరైన్ ఉత్పత్తులు

జింక్, లిథియం, ఐయాన్ బ్యాటరీ

ధరలు పెరిగే వస్తువులు

ప్లాట్ ప్యానెల్ డిస్ ప్లే

డిజైన్ దుస్తులు

టెక్, నిర్మాణ రంగానికి చెందిన వస్తువులు

గత బడ్జెట్ లో గోల్డ్, సిల్వర్ , ప్లాటినంతో పాటు ఇతర వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఈ బడ్జెట్ లో మాత్రం వీటి విషయంలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories