Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

24 Carat Gold Rate Today 29 07 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
x
బంగారం, వెండి ధర (ఫైల్ ఇమేజ్)
Highlights

Gold, Silver Price Today: దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46 వేలు

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46 వేల 960 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 49 వేల చేరువకు చేరింది. హైదరాబాద్, విశాఖలో 10 గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44వేల 810 కాగా.. 24 క్యారెట్ల ధర 48వేల 890 రూపాయలుగా నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories