CM Jagan to CBI Court LIVE UPDATES : నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్

CM Jagan to CBI Court LIVE UPDATES : నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్
x
CM Jagan and MP Vijayasai Reddy (File Photo)
Highlights

అక్రమాస్తుల కేసు విషయంలో ముఖ్యమంత్రి హోదాలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సర్వత్రా ఉత్కంఠ...

అక్రమాస్తుల కేసు విషయంలో ముఖ్యమంత్రి హోదాలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యమంత్రిగా కోర్టుకు హాజరవనున్న జగన్ ఇప్పటికే బేగం పేట విమానాశ్రయం చేరుకున్నారు. అయన కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో అక్కడి విశేషాలు మీకోసం లైవ్ అప్డేట్స్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories