Top
logo

తిరుమల సమాచారం..

తిరుమల సమాచారం..
X
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక...

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.తిరుమల సమాచారం.. శ్రీవారిని దర్శించుకునే భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది.

Next Story