
Hanuman Jayanthi 2025: హనుమంతుడికి ఎంతగానో ఇష్టమైన 3 రాశులు.. వారికి అడుగడుగునా అండగా ఉంటాడు
Hanuman Blessed Zodiac Signs: చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నేడు ఏప్రిల్ 12వ తేదీ హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
Hanuman Blessed Zodiac Signs: అంజనీ పుత్రుడు రాముడికి అత్యంత ప్రియుడు అయిన ఆంజనేయస్వామి పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 12వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వేడుకగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో హనుమంతుడికి ఇష్టమైన మూడు రాశులు ఉన్నాయి. ఈ రాశిలను ఆయన ఎప్పుడూ అండదండగా ఉండే రక్షిస్తాడట.
వృశ్చిక రాశి..
హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రాశి వృశ్చిక రాశి. ప్రతి పనిలో వీరు విజయం సాధించడానికి ఆయన అండ దండగా ఉంటాడు. ఈ నేపథ్యంలో వీళ్ళు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించడానికి ఆయన ఎంతగానో సహాయపడతాడు. అంతే కాదు వీరికి ఆర్థిక లాభాలు కూడా సమయానికి అందుతాయి. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన వృశ్చిక రాశి వారికి ఆయన ఎల్లవేళలా అండదండగా ఉంటాడట.
సింహరాశి..
వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అయితే హనుమంతుడికి ఇష్టమైన సింహరాశి విజయం సాధించడానికి ఎంతోగానో హనుమంతుడు తోడ్పడుతాడు. జీవితంలో ఉన్న కష్టాలను ఆయన తొలగిస్తాడు. ఆంజనేయ స్వామి కృపతో వారు అన్నింటి విజయం సాధిస్తారు. ప్రధానంగా వీళ్ళ పనుల్లో అన్ని అడ్డంకులు తొలగించి.. ఆయన వీళ్ళని ఎల్లవేళలా కాపాడుతాడు.
మేష రాశి..
హనుమంతుడికి ఇష్టమైన మరో రాశి మేష రాశి. సాధారణంగా మేషరాశి వారికి వృత్తిలో పురోగతి సాధించడానికి ఆయన కీలకపాత్ర పోషిస్తాడు. ఈ నేపథ్యంలో హనుమంతుని ఆశీర్వాదంతో వీరు లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తారు. సాధారణంగా మేషరాశికి కుజుడు అధిపతి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మేషరాశి వారు ఆర్థిక ప్రయోజనాలు మెండుగా పొందుతారు. విజయం దిశగా దూసుకెళ్తారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన రాశిలో మేషరాశి కూడా ఉంది.
(Disclaimer: The information provided here is based on beliefs and information only. It is essential to mention that HMTV Telugu does not confirm any belief . Before implementing any information, consult the concerned expert.)

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




