Bhudaditya Yoga: బుధాదిత్య యోగం.. ఈ 3 రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం

Bhudaditya Yoga
x

Bhudaditya Yoga: బుధాదిత్య యోగం.. ఈ 3 రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం

Highlights

Bhudaditya Yoga Lucky Signs: మేషరాశిలో బుధుడు, సూర్యుడు సంచరించడం వల్ల అశేష యోగాలు ఏర్పడతాయి. ఈ యోగం వల్ల బుధాదిత్య రాజయోగం అంటారు.

Bhudaditya Yoga Lucky Signs: మేషరాశిలో బుధుడు, సూర్యుడు సంచరించడం వల్ల అశేష యోగాలు ఏర్పడతాయి. ఈ యోగం వల్ల బుధాదిత్య రాజయోగం అంటారు. దీనివల్ల మూడు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ప్రధానంగా మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధుడు కూడా మేషరాశిలోకి మే 7వ తేదీన ప్రవేశిస్తాడు. ఈ రెండు కలిసి బుధాదిత్య రాజ్య యోగం ఏర్పడుతున్నాయి. మూడు రాశుల వారు కష్టాల నుంచి గట్టు ఎక్కుతారు. ఇందులో మీ రాశి కూడా ఉందా ఒకసారి చూడండి.

సింహరాశి..

బుధాదిత్య రాజయోగంతో సింహరాశి వారు కష్టాలు మాయమవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. అంతేకాదు వీళ్ళకి ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది.ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి .

కర్కాటక రాశి..

బుధాదిత్య రాజయోగంలో వల్ల కర్కాటక రాశి వారు కూడా గండాల నుంచి బయటపడతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. అంతేకాదు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకు ఆకస్మిక ధన లాభంతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రమోషన్ పొందే ఛాన్స్ కూడా ఉంది వీరి జీవితం హాయిగా సాగిపోతుంది.

ధనస్సు రాశి..

బుధాదిత్య యోగం వల్ల ధనస్సు రాశి వారికి కూడా ఉద్యోగం, ఆర్థిక పురోగతి లభిస్తుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. శత్రువు బాధ తప్పుతుంది. అంతేకాదు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో కూడా భారీ లాభాలు గడిస్తారు.

(గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ వనరుల నుండి సేకరించబడింది. HMTV Telugu News దీనిని నిర్ధారించలేదు.)

Show Full Article
Print Article
Next Story
More Stories