No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం..?


No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం..?
No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
No Confidence Motion: ఏపీ శాసనమండలిలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తమ రాజీనామాలను ఆమోదించకపోవడంతో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలు యోచిస్తున్నారు. మండలిలో సంఖ్యాబలం ఉండటంతో చర్చకు తీసుకురావచ్చని వైసీపీ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. 8 మంది వైసీపీ సభ్యులు రాజీనామా చేసినా.. ఇప్పటివరకూ ఛైర్మన్ వాళ్ల రాజీనామాలను ఆమోదించలేదు. ఆమోదించాలని పలుమార్లు కోరినా... ఛైర్మన్‌నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



