ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్

ఎంపీ విజయసాయిరెడ్డి  సంచలన కామెంట్స్
x
Highlights

* రాముడి విగ్రహ ధ్వంసంలో చంద్రబాబు పాత్ర : విజయసాయిరెడ్డి * దోషులను గుర్తించి, త్వరలోనే శిక్షిస్తాం : విజయసాయిరెడ్డి

ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. విజయనగరంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. అదే రోజు సీఎం జగన్ జిల్లాలో పర్యటించారని ఎంపీ గుర్తుచేశారు. సీఎంకు చెడ్డపేరు ఆపాదించాలనే కుట్రతోనే ధ్వంసం చేశారని అన్నారు. ఇదంతా చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే జరగిందని ఆరోపించారు. త్వరలోనే దోషులను గుర్తించి శిక్షిస్తామని వెల్లడించారు.Show Full Article
Print Article
Next Story
More Stories