ఉనికిని కాపాడుకునేందుకే జేసీ దీక్ష డ్రామా : వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

ఉనికిని కాపాడుకునేందుకే జేసీ దీక్ష డ్రామా : వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
x
Highlights

-జేసీ సోదరులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు -ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి జేసీ సోదరులు మాట్లాడటం సిగ్గుచేటు -అధికారులను బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్న జేసీ సోదరులు -తమ ఉనికిని కాపాడుకునేందుకే దీక్ష డ్రామా : ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

జేసీ సోదరులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి జేసీ సోదరులు మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దెవా చేశారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే జేసీ సోదరులు దీక్ష డ్రామా చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి మండిపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories