వైయస్ఆర్ కంటి వెలుగు రెండవ విడత

వైయస్ఆర్ కంటి వెలుగు రెండవ విడత
x
నేత్ర వైద్యాధికారి టి. క్రిష్ణారావు, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డాక్టర్ వైయస్ఆర్ కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన‌్ని ప్రారంభించారు.

పలాస: మున‌్సిపాలిటిలో స‌్థానిక ఎస్.బి.ఎస్ స్కూల్, చాంపియన్ స్కూల్, ఎస్ఆర్ టైమ్స్ స్కూల్, ప్రియదర్శిని స్కూల్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డాక్టర్ వైయస్ఆర్ కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన‌్ని ప్రారంభించారు.

81 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగ వారిలో 41 మంది విద్యార్థులకు దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించి వారికి కళ్ళద్దాలు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్నట్లు నేత్ర వైద్యాధికారి టి. క్రిష్ణారావు తెలిపారు. 10 మంది విద్యార్థులకు మెరుగైన కంటి పరీక్షలు కొరకు రిమ్స్ కు రిఫర్ చేసారు.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories