టీడీపీ శవరాజకీయాలు చేస్తోంది -వైసీపీ నేతలు

టీడీపీ శవరాజకీయాలు చేస్తోంది -వైసీపీ నేతలు
x
Highlights

* సుబ్బయ్య హత్య కేసును రాచమల్లుకు అంటకట్టాలని చూస్తున్నారు -వైసీపీ * వైసీపీ ఎలాంటి హత్యలను ప్రోత్సహించదు -వైసీపీ నేతలు * సుబ్బయ్య నేరచరిత్ర గల వ్యక్తి -వైసీపీ నేతలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యను ఆ పార్టీ నేతలు శవరాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. సుబ్బయ్య హత్య కేసునుఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌కు అంటకట్టడం దారుణమన్నారు. వైసీపీ ఎప్పుడు ఎలాంటి హత్యలను ప్రోత్సహించదని సుబ్బయ్య నేరచరిత్ర గల వ్యక్తి అని స్పష్టం చేశారు.సుబ్బయ్యది రాజకీయ హత్య కాదని. అతడి హత్యకు గల కారణాలను తెలుసుకొని లోకేష్‌ మాట్లాడాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories