YS Sharmila: కుమారుడి పెళ్లి శుభలేక జగన్‌కు అందించిన షర్మిల

YS Sharmila Meets Jagan And Invite Her Son Marriage
x

YS Sharmila: కుమారుడి పెళ్లి శుభలేక జగన్‌కు అందించిన షర్మిల

Highlights

YS Sharmila: షర్మిలతో పాటు అనిల్‌, రాజారెడ్డి, కోడలు ప్రియ

YS Sharmila: సీఎం జగన్‌ నివాసానికి వైఎస్ షర్మిల చేరుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియాను..షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించగా..వారు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. షర్మిల వెంట భర్త అనిల్‌, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉన్నారు. అన్నకు శుభలేఖ ఇచ్చిన వైఎస్ షర్మిల.. కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories