వైఎస్ విగ్రహం పునః ప్రారంభోత్సవానికి ఆటంకం

వైఎస్ విగ్రహం పునః ప్రారంభోత్సవానికి ఆటంకం
x
Highlights

వైఎస్ విగ్రహం పునః ప్రారంభోత్సవానికి ఆటంకం వైఎస్ విగ్రహం పునః ప్రారంభోత్సవానికి ఆటంకం

విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహం పునః ప్రారంభోత్సవానికి ఆటంకం ఎదురవుతోంది. ఈదురు గాలులతో అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు ఎగిరిపోయాయి. వర్షం పడటంతో విగ్రహం మీద ఉంచిన ముసుగు పూర్తిగా తడిచిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు తడిచిపోయాయి. కాగా ఈ కార్యక్రమానికి ఊహించిన దానికంటే పెద్దఎత్తున కార్యకర్తలు రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories