
5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల ఐదో తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి ఈ నెల 15వ తేదీన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావలసిందిగా సీఎం కోరనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న వివిధ అంశాలు, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు సమస్యలపై వీరిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా రైతు భరోసా పధకంలో వైఎస్ పేరు తోపాటు ప్రధాని పేరు కూడా యాడ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



