CM Jagan: ఫిబ్రవరిలో మేనిఫెస్టో ప్రకటిస్తామన్న జగన్

Ys Jagan Mohan Reddy Interesting Comments In Vijayawada Ysrcp Representatives Meeting
x

CM Jagan: ఫిబ్రవరిలో మేనిఫెస్టో ప్రకటిస్తామన్న జగన్

Highlights

CM Jagan: జనవరి నుంచి పెన్షన్ రూ.3వేలకు పెంపు

CM Jagan: వైసీపీ కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులే సీఎం జగన్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ పధాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని వచ్చే ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని జగన్ అన్నారు. 52 నెలల పాలనలో ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. ఫిబ్రవరిలో మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చిలో ఎన్నికలకు సిద్దమవుదామన్నారు. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలన్నారు. జనవరి నుంచి పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories