జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎస్‌ఎంఈల నుంచే కొనుగోళ్ల

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎస్‌ఎంఈల నుంచే కొనుగోళ్ల
x
YS Jagan (File Photo)
Highlights

చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రీస్టార్ట్‌ పాలసీ కింద 905 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా...

చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రీస్టార్ట్‌ పాలసీ కింద 905 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా పరిశ్రమలశాఖ విధి విధానాలను ఖరారు చేసింది.

* ఎంఎస్‌ఎంఈలకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను రెండు విడతలుగా చెల్లింపు.

* ఈ ఎడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు స్థిర డిమాండ్‌ ఛార్జీల రద్దు.

* ఈ ఏడాది ఫిబ్రవరికి ముందున్న ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ పాలసీ వర్తింపు

* రీస్టార్ట్‌ పాలసీ వినియోగించుకునేందుకు జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి

* 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే ప్రభుత్వ కొనుగోళ్లకు నిర్ణయం

* రూ.2 నుంచి 10 లక్షల వరకు 6-8శాతం వడ్డీకే రుణ సౌకర్యం


Show Full Article
Print Article
More On
Next Story
More Stories