logo

వైఎస్‌ జగన్‌కు చెక్కు ఇచ్చిన అభిమాని

వైఎస్‌ జగన్‌కు చెక్కు ఇచ్చిన అభిమాని

ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అభిమానులు అండగా నిలబడుతున్నారు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు వైఎస్‌ జగన్‌ను.. ఈ సందర్బంగా ప్రచార సభకు ముందు కడప విమానాశ్రయంలో అనిల్‌ అనే అభిమాని జగన్ ను కలిశారు. పార్టీ ఎన్నికల ఖర్చు కోసం 5 లక్షల రూపాయల చెక్కును అందించారు అనిల్.. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్బంగా జగన్ ను కోరారు అనిల్.అలాగే ఈసారి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.

లైవ్ టీవి

Share it
Top