YS Jagan బావ బ్రదర్ అనిల్‌కు కారు ప్రమాదం

YS Jagan బావ బ్రదర్ అనిల్‌కు కారు ప్రమాదం
x
సీఎం జగన్ బావ అనిల్ కుమార్
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావ, చెల్లెలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రదర్ అనిల్...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావ, చెల్లెలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రదర్ అనిల్ కుమార్‌కు స్పల్పగాయాలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది.

బ్రదర్ అనిల్‌కుమార్ కారుకు ప్రమాదం జరిగిందని తెలియగానే.. ప్రభుత్ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన బ్రదర్ అనిల్‌కుమార్, డ్రైవర్, గన్‌మెన్‌లను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. చికిత్స అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories