YS Avinash Reddy: సునీత, రాజశేఖర్‌ దగ్గర తప్పు ఉంది కాబట్టే.. లెటర్‌ విషయాన్ని, హత్య విషయాన్ని దాచిపెట్టారు

YS Avinash Reddy About Viveka Murder Case
x

YS Avinash Reddy: సునీత, రాజశేఖర్‌ దగ్గర తప్పు ఉంది కాబట్టే.. లెటర్‌ విషయాన్ని, హత్య విషయాన్ని దాచిపెట్టారు

Highlights

YS Avinash Reddy: వివేకా మరణించినట్లు శివప్రకాష్ రెడ్డి ఫోన్‌లో చెప్పారు

YS Avinash Reddy: వివేకా హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న లేఖను ఎందుకు దాచారని ప్రశ్నించారు ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకాది హత్యే అని తేల్చడానికి కీలక సాక్ష్యం ఆ లేఖే అన్నారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందని వివరణ ఇచ్చిన అవినాష్‌.. ఆ లేఖను రాజశేఖర్‌ ఎందుకు దాచిపెట్టారు..? సీబీఐ ఆ లేఖ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు..? RO రాంసింగ్ ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు సంధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories