Youngster Suicide in Visakhapatnam: విశాఖలో విషాదం.. జూదానికి బానిసై యువకుడు ఆత్మహత్య

Youngster Suicide in Visakhapatnam: విశాఖలో విషాదం.. జూదానికి బానిసై యువకుడు ఆత్మహత్య
x
Representational Image
Highlights

Youngster Suicide in Visakhapatnam: విశాఖ జిల్లలో దారుణం.. అన్ లైన్ జూదానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Youngster Suicide in Visakhapatnam: విశాఖ జిల్లలో దారుణం.. అన్ లైన్ జూదానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒరిస్సా లో ఒక ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు అన్ లైన్ జూదానికి బానిసై సుమారు ఆరు లక్షలు రూపాయలు పోగొట్టు కావటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories