అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంటు రాష‌్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది- విజయసాయి రెడ్డి

YCP MP VijayaSairedy Tweet On Steel Plant Privatization
x

YCP MP VijayaSairedy (file image)

Highlights

* అందరూ స్వాగతిస్తున్నారు- విజయసాయి రెడ్డి * గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ లాభాల్లోకి వస్తుందని జగన్‌ లేఖ రాశారు- విజయసాయి రెడ్డి

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. అవసరమైతే ప్లాంటును రాష‌్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ట్వీట్ చేశారు. ఓ వైపు ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతోన్న వేళ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్‌ ఆసక్తి రేపుతున్నాయి. ఇక ప్రైవేటీకరణపై సీఎం జగన్‌ చేసిన నిర్మాణాత్మక సూచనల్ని అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు విజయసాయిరెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories