అందుకే చంద్రబాబు సైలెంట్ అయ్యాడు : ఎంపీ విజయసాయిరెడ్డి

అందుకే చంద్రబాబు సైలెంట్ అయ్యాడు : ఎంపీ విజయసాయిరెడ్డి
x
Highlights

ట్విట్టర్ వేదిక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నా ఏమి అనలేని పరిస్థితి...

ట్విట్టర్ వేదిక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నా ఏమి అనలేని పరిస్థితి చంద్రబాబుది అని సెటైర్లు వేశారు. 'పార్టీ నేతలంతా పోలోమని బిజెపిలో చేరుతున్నా కిక్కురమనలేని దయనీయ స్థితి చంద్రబాబు గారిది. అమిత్ షా గారికి కోపం వస్తుందేమోనని వణికి పోతున్నాడు. పార్టీ వదిలి వెళ్తున్న వారినీ నిలువరించే ప్రయత్నం చేయడం లేదు.అవినీతి కేసులు తిరగ తోడతారనే భయం వల్ల సైలెంటైనట్టున్నాడు.' అంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories