YSRCP: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. 18 పేర్లు ప్రకటించిన సజ్జల

YCP MLC Candidates Announced
x

YSRCP: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. 18 పేర్లు ప్రకటించిన సజ్జల

Highlights

YSRCP: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట

YSRCP: ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. కాగా, 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు.

1. నత్తు రామారావు- బీసీ (యాదవ) శ్రీకాకుళం, స్థానిక సంస్థల కోటా

2. కుడుపూడి సూర్యనారాయణ- బీసీ(శెట్టి బలిజ) తూర్పు గోదావరి, స్థానిక సంస్థల కోటా

3. వంకా రవీంద్రనాథ్‌ పశ్చిమ గోదావరి,‍ స్థానిక సంస్థల కోటా

4. కవురు శ్రీనివాస్‌.. ప.గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ)

5. మేరుగ మురళి.. నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల)

6. డా. సిపాయి సుబ్రహ్మణ్యం.. చిత్తూరు, లోకల్‌ కోటా

7. రామసుబ్బారెడ్డి.. కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి)

8. డాక్టర్‌ మధుసూదన్‌.. కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ)

9. ఎస్‌. మంగమ్మ.. అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ)

ఎమ్మెల్యే కోటా..

10. పెనుమత్స సూర్యనారాయణ.. విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం)

11. పోతుల సునీత.. ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి)

12. కోలా గురువులు.. విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌)

13. బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూ. గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ)

14. జయమంగళ వెంకటరమణ, ప. గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం)

15. ఏసు రత్నం.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర)

16. మర్రి రాజశేఖర్‌.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ)

గవర్నర్‌ కోటా..

17. కుంభా రవి.. అల్లూరి జిల్లా, (ఎస్టీ)

18. కర్రి పద్మశ్రీ.. కాకినాడ, (బీసీ)

Show Full Article
Print Article
Next Story
More Stories