చంద్రబాబు, లోకేష్ పై ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు, లోకేష్ పై ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

చంద్రబాబు, లోకేష్ ఓ టీంను ఏర్పాటు చేసి.. విగ్రహాలపై దాడి చేయిస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి అనుమానం నిందితులను పోలీసులు త్వరలో అరెస్ట్‌ చేస్తారు-శ్రీకాంత్ రెడ్డి‎

ఏపీలోని ఆలయాలు, విగ్రహాల దాడులపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి ఓ టీంను ఏర్పాటు చేసి దాడులకు పాల్పడుతున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ఇక దాడులకు పాల్పడిన నిందితులను పోలీసులు త్వరలో అదుపులోకి తీసుకుంటారన్నారు శ్రీకాంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories