logo
ఆంధ్రప్రదేశ్

Petla Umashankar: అయ్యన్నపాత్రుడిపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఫైర్

YCP MLA Petla Umashankar Fires on Ayyanna Patrudu
X

వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Petla Umashankar: సీఎం పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఉమాశంకర్

Petla Umashankar: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయ్యన్నపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యన్న మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. ఆయనను మెంటల్ ఆస్పత్రికి తరలించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Web TitleYCP MLA Petla Umashankar Fires on Ayyanna Patrudu
Next Story