ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 8మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా...

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 8మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా తనతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నట్టు లీక్ ఇచ్చారు. ఓ ఛానల్ లో నిర్వహించిన చర్చావేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము డిసైడ్ అయితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు. గతంలో తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మందిని కొనుగోలు చేశారని అన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories