ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పుల దాడి చేయించినప్పుడు ఎక్కడికి పోయింది బాలకృష్ణ గొంతు - మాజీ మంత్రి అనిల్

YCP MLA Anil Kumar Yadav Fire on MLA Balakrishna
x

ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ మంత్రి అనిల్ కుమార్ విమర్శలు

Highlights

*ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ మంత్రి అనిల్ కుమార్ విమర్శలు

Anil Kumar Yadav: ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దివంగత ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పుల దాడి చేయించినప్పుడు.. ఎక్కడికి పోయింది బాలకృష్ణ గొంతు అని ప్రశ్నించారు. స్వార్థపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని అనిల్ ఆరోపించారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉండరని చెప్పారు. నందమూరి వంశం పోరాడాల్సింది పేరు మార్చడంపై కాదని.. తెలుగుదేశం పార్టీ స్వాధీనంపై పోరాడాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories