Andhra Pradesh: అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి వైసీపీ యత్నం

Andhra Pradesh: ఎమ్మెల్యే ఉమాశంకర్‌ను అడ్డుకున్న పోలీసులు

Sandeep Eggoju
Updated on: 18 Sept 2021 1:46 PM IST
YCP Leaders Trying to Seize the Ayyanna Patrudu Home
X
అయ్యన్న పాత్రుడు ఇంటి ముట్టడికి ప్రయత్నం చేసిన వైసీపీ 

Andhra Pradesh: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి ముట్టడికి వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్, కార్యకర్తలు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేను, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ముట్టడిని అడ్డుకోవడంతో అయ్యన్నపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు ఎమ్మెల్యే ఉమా శంకర్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story