Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన వైసీపీ నేతలు

YCP Leaders Joined TDP In The Presence Of Chandrababu
x

Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన వైసీపీ నేతలు 

Highlights

Chandrababu: పులివెందులలో బీసీ నాయకుడ్ని గెలిపిస్తేనే సామాజిక న్యాయం

Chandrababu: రాష్ట్రంలో బీసీని గెలిపించాలంటే.. అది పులివెందుల తోనే ప్రారంభం కావాలని.. పులివెందులలో బీసీ నాయకుడ్ని గెలిపిస్తే.. తాను కూడా ప్రశంసిస్తానని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీకి చెందిన పలువురు లీడర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ మార్చిన 11 మంది ఇంఛార్జు్లో ఐదుగురు దళితులే ఉన్నారని.. గుర్తు చేశారు. సామాజిక న్యాయం అంటే.. చిన్న పదవులు ఇచ్చి.. ప్రధానమైనవి తన వాళ్లకే ఇచ్చుకోవడం కాదని చంద్రబాబు విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories