logo
ఆంధ్రప్రదేశ్

Lakshmi Parvathi: హెల్త్ యూనివర్శిటీకి పేరు మారిస్తే రాద్ధాంతం చేస్తున్నారు

YCP Leader Lakshmi Parvathi Comments on Chandrababu | AP News
X

Lakshmi Parvathi: హెల్త్ యూనివర్శిటీకి పేరు మారిస్తే రాద్ధాంతం చేస్తున్నారు

Highlights

Lakshmi Parvathi: 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా?

Lakshmi Parvathi: ప్రజానేత ఎన్టీఆర్‌ను పొట్టనబెట్టుకున్న వాళ్లు ఆయన పేరు పెట్టలేదని రాద్ధాంతం చేస్తున్నదంతా నాటకమేనని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి అన్నారు. 14 యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్ పేరు దేనికీ పెట్టలేదని లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. హెల్త్‌‌యూనివర్శిటీ పేరును మార్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఆయన పేరును ఉచ్చరించేందుకు అర్హతలేదన్నారు.

Web TitleYCP Leader Lakshmi Parvathi Comments on Chandrababu | AP News
Next Story