Top
logo

Chandrababu: చంద్రబాబు ఢిల్లీ టూర్‌కు వైసీపీ కౌంటర్‌ అటాక్‌ టూర్‌

YCP Counter Attack Tour Plane to Chandrababu Delhi Tour
X

చంద్రబాబు (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Chandrababu: జాతీయ ఎన్నికల కమిషన్‌ను కలవనున్న వైసీపీ

Chandrababu: చంద్రబాబు ఢిల్లీ టూర్‌కు వైసీపీ కౌంటర్‌ అటాక్‌ టూర్‌ ప్లాన్‌ చేసింది. జాతీయ ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించడంపై ఫిర్యాదు చేయనున్నారు. అసత్యాలు ప్రచారం చేయడం, పరుష పదజాలంతో దూషించడంపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అలాగే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు.

Web TitleYCP Counter Attack Tour Plane to Chandrababu Delhi Tour
Next Story