జీవీఎంసీ ఎన్నికలు: వైసీపీ రెండో జాబితా విడుదల

జీవీఎంసీ ఎన్నికలు: వైసీపీ రెండో జాబితా విడుదల
x
Avanti Srinivas
Highlights

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థుల రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. నిన్న 48 మంది...

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థుల రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. నిన్న 48 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసిన వైసీపీ నేడు 54 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు.

వైసీపీ జీవీఎంసీ అభ్యర్థుల రెండో జాబితా

విశాఖ నార్త్- డివిజన్లు

14వ డివిజన్ - కె.అనిల్‌కుమార్

24వ డివిజన్ - పద్మారెడ్డి

26వ డివిజన్ - పీలా వెంకటలక్ష్మి

43వ డివిజన్ - పెద్దిశెట్టి ఉషశ్రీ

45వ డివిజన్ - కంపా హొనాక

48వ డివిజన్ - నీలి తిరుమలాదేవి

50వ డివిజన్ - వావిలాలపల్లి ప్రసాద్

51వ డివిజన్ - రెయ్యి వెంకటరమణ

54వ డివిజన్ - చల్లా రజిని

55వ డివిజన్ - శశికళ

విశాఖ ఈస్ట్- డివిజన్లు

10వ డివిజన్ - బొండా మాధవి

12వ డివిజన్ - అక్రమాని పుష్ప

17వ డివిజన్ - గేదెల లావణ్య

19వ డివిజన్ - సురడా వెంకటలక్ష్మి

విశాఖ వెస్ట్- డివిజన్లు

56వ డివిజన్ - అదాటి శ్రీనివాసరావు

58వ డివిజన్ - జి.లావణ్య

59వ డివిజన్ - పూర్ణశ్రీ

61వ డివిజన్ - దాడి సూర్యకుమారి

62వ డివిజన్ - పల్లా లక్ష్మణరావు

63వ డివిజన్ - పిలకా రామ్మోహన్‌రెడ్డి

89వ డివిజన్ - దొడ్డి కిరణ్

90వ డివిజన్ - చుక్కా ప్రసాద్‌రెడ్డి

41వ డివిజన్ - వై.ఫాతిమా రాణి

విశాఖ సౌత్- డివిజన్లు

30వ డివిజన్ - పి.జ్యోతి.

34వ డివిజన్ - జి.గౌరి

36వ డివిజన్ - కె.స్వర్ణలత

39వ డివిజన్ - కొల్లి సింహాచలం

భీమిలి 1వ డివిజన్ - అక్రమాని పద్మ

2వ డివిజన్ - సిహెచ్.కరుణాకర్‌రెడ్డి

3వ డివిజన్- ఎం.భారతి

4వ డివిజన్- ఏడుకొండలరావు

5వ డివిజన్- పి.వెంకటరమాదేవి

6వ డివిజన్ - డా.ప్రియాంక

7వ డివిజన్ - పోతుల లక్ష్మీ

98వ డివిజన్ - వై.వరాహ నరసింహం

65వ డివిజన్ - బి.నరసింహ పాత్రుడు

66వ డివిజన్- మహమ్మద్ ఇమ్రాన్

70వ డివిజన్ - వి.రామచంద్రరావు

71వ డివిజన్- ఆర్‌.రామారావు

73వ డివిజన్ - బి.సుజాత

74వ డివిజన్ - టి.వంశీరెడ్డి

75వ డివిజన్- కె.భారతి

76వ డివిజన్ - బి.రమణ

78వ డివిజన్- జి.గోవిందరాజు

86వ డివిజన్- బి.సుబ్బారావు

87వ డివిజన్- పి.విజయలక్ష్మి

పెందుర్తి 93వ డివిజన్- డి.అప్పలరాజు

94వ డివిజన్-ఎ.మురళీకృష్ణ

97వ డివిజన్ - జి.వెంకటలీలావతి

84 డివిజన్- పి.యశోద

అనకాపల్లి 80వ డివిజన్ - కె.నీలిమ

81వ డివిజన్- పి.లక్ష్మీసౌజన్య

82వ డివిజన్- ఎం.సునీత

83వ డివిజన్ - జె.ప్రసన్నలక్ష్మి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories