Yarlagadda Venkatarao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. టీడీపీలోకి వెళ్తున్నట్టు ప్రకటన

Yarlagadda Venkata Rao Joining TDP Party
x

Yarlagadda Venkatarao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. టీడీపీలోకి వెళ్తున్నట్టు ప్రకటన

Highlights

Yarlagadda Venkatarao: గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేస్తా

Yarlagadda Venkatarao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై చెప్పారు. తాను టీడీపీలోకి వెళ్తున్నట్టు యార్లగడ్డ ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ను యార్లగడ్డ కోరారు. ఇప్పటి తాను వరకు చంద్రబాబును కలవలేదన్నారు. తాను టీడీపీ నాయకులను కలిసినట్టు నిరూపిస్తే..రాజకీయాలు వదిలేస్తానని యార్లగడ్డ తెలిపారు. గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని క్లారిటీనిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories