Yarlagadda Lakshmi Prasad: జగన్ ఒక హీరో..మంచి చేస్తేనే ఓటు వేయాలని కోరారు

Yarlagadda Praised About CM YS Jagan
x

Yarlagadda Lakshmi Prasad: జగన్ ఒక హీరో..మంచి చేస్తేనే ఓటు వేయాలని కోరారు

Highlights

Yarlagadda Lakshmi Prasad: దేశంలో ఏ నేత కూడా అలా కూడా అడగలేదు

Yarlagadda Lakshmi Prasad: ఏపీ సీఎం జగన్‌పై యార్లగడ్డ లక్ష్మీ్ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానం అని వెల్లడించారు. జగన్‌పై పిచ్చి కేసులు పెట్టి.. లక్ష కోట్లు అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. జగన్ ఒక హీరో.. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని అని ధైర్యంగా చెప్పిన నేత.. అలాంటి నేత దేశంలో మరొకరు లేరని స్పష్టం చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories