Yarapathineni Srinivasa Rao: జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన చంద్రబాబును.. అన్యాయంగా జైలులో పెట్టారు

Yarapathineni Srinivasa Rao Comments On Jagan
x

Yarapathineni Srinivasa Rao: జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన చంద్రబాబును.. అన్యాయంగా జైలులో పెట్టారు

Highlights

Yarapathineni Srinivasa Rao: కులాలను అడ్డుపెట్టుకుని అరాచక పాలనను సాగిస్తున్నారు

Yarapathineni Srinivasa Rao: ఏపీలో మరో రెండు నెల్లో ఎన్నికల సమరభేరి జరగబోతుందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. జగన్‌ ప్రభుత్వాన్ని చాపచుట్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ఏపీలో రాజారెడ్డి పాలన తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని అరాచక పాలనను సాగిస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories