Karthika Somavaramu: కర్నూలు జిల్లాలో కార్తీక శోభ
* కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు పెరిగిన రద్దీ.. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేస్తున్న భక్తులు
కర్నూలు జిల్లాలో కార్తీక శోభ
Kurnool: కార్తీక సోమవారం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగుతుంది. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి, ఉమా మహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నిత్యన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Next Story




