Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం

Steel Plant: కేంద్రం తీరుపై భగ్గుమన్న కార్మికలోకం * విశాఖలో రోడ్డుపైకి వచ్చి కార్మికుల నిరసనలు

Sandeep Eggoju
Published on: 9 March 2021 6:19 AM IST
Workers Strike on Road for Stop the Steel Plant Privatisation
X

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫైల్ ఫోటో)

Steel Plant: విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం ప్రకటనతో ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు ఉపసంహరించు కుంటున్నామంటూ కేంద్రం ఇచ్చిన వివరణ కాపీలను దగ్ధంచేశారు. గాజువాక దగ్గర రోడ్డుపై కార్మికులు బైఠాయించారు. దీంతో మూడు కిలోమీటర్లకు పైగా భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. కార్మికులు ఒక్కసారిగా పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story