అవమానభారంతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం!

X
Highlights
తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. మామిడికుదురు మండలం నగరంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోన్న సువర్ణ.. ఎమ్మెల్యే తనను అవమానించారని ఆత్మహత్యకు యత్నించింది
admin9 Nov 2020 12:17 PM GMT
తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. మామిడికుదురు మండలం నగరంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోన్న సువర్ణ.. ఎమ్మెల్యే తనను అవమానించారని ఆత్మహత్యకు యత్నించింది. నిన్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. వాలంటీర్ సువర్ణపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవమానంగా భావించిన సువర్ణ.. తన ప్రాణాలు తీసుకునేందుకు నిర్ణయించుకుంది. ఎమ్మెల్యే చిట్టిబాబు అవమానించారని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తరలించటంతో తరలించారు.
Web TitleWomen Volunteer tried to commit suicide in East Godavari District
Next Story