తిరుపతిలో విషాదం

* లిఫ్ట్‌ గుంతలో పడి షార్‌ ఉద్యోగిని వాసంతి మృతి * లిఫ్ట్‌ రాకముందో నాలుగో ఫ్లోర్‌లో తెరుచుకున్న గేట్లు * లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టిన వాసంతి

Sandeep Eggoju
Published on: 31 Dec 2020 11:47 AM IST
తిరుపతిలో విషాదం
X

తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలో పడి షార్‌ ఉద్యోగిని వాసంతి మృతి చెందింది. లిఫ్ట్‌ రాకముందో నాలుగో ఫ్లోర్‌లో గేట్లు తెరుచుకోవడంతో.. లిఫ్ట్ వచ్చిందని గ్రహించిన వాసంతి.. లోపల కాలు పెట్టింది. దీంతో నాలుగో అంతస్థు నుంచి లిఫ్ట్‌పైన పడి తీవ్రంగా గాయపడింది. అక్కడున్నవార్లు హుటాహుటిన ఆమెను బయటకు తీయగా.. ఆస్పత్రికి తరలించేలోపే వాసంతి కన్నుమూసింది. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story