Bonda Uma: ప్రశాంత్‌ కిషోర్ వ్యూహంతో ఏపీలో ప్రజలకు రక్షణ కరువు..

With Prashant Kishor Strategy The People Of AP Are In Need Of Protection
x

Bonda Uma: ప్రశాంత్‌ కిషోర్ వ్యూహంతో ఏపీలో ప్రజలకు రక్షణ కరువు.. 

Highlights

Bonda Umamaheswara Rao: రాష్ట్రంలో ప్రజల గోప్యతకు ఎక్కడా రక్షణ లేదు

Bonda Umamaheswara Rao: ఏపీలో ఆడ బిడ్డలకు రక్షణ కరువైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర్‌రావు అన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో ప్రజలకు నష్టం కలుగుతోందన్నారు. ప్రజల జీవితాలతో వలంటీర్లు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 5.5 కోట్ల మంది డేటా దుర్వినియోగమైందన్నారు. విదేశాలకు డేటా విక్రయించి కోట్ల సంపాదనకు జగన్న కుట్ర చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజల గోప్యతకు ఎక్కడా రక్షణ లేకుండాపోయిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories